NTR Is The Vaccine For CBN, Lokesh Viruses ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి || Oneindia Telugu

2021-04-21 1

In a series of tweets, RGV said that TDP infected by Chandrababu and his son Nara Lokesh viruses. He said Jr. NTR is the vaccine for viruses.
#JrNTRVaccine
#NTRvaccineforviruses
#ramgopalvarma
#RGV
#Chandrababu
#NaraLokeshvirus
#TDP
#AP
#Coronavirus

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల పరంగా రాణించకపోయినా.. సోషల్ మీడియాలో విమర్శకుడిగా బ్రహ్మండంగా నెట్టుకొస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..గత కొద్ది రోజులు కరోనావైరస్‌ను ఆధారంగా చేసుకొని పలువురిపై రాంగోపాల్ వర్మ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.